YS Sharmila alleges KCRs corruption secret in the hands of Megha Krishna Reddy. YS Sharmila was on fire saying that KCR was guarding Megha Krishna Reddy | మాయలఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు, కేసీఆర్ అవినీతి సొమ్మంతా మేఘా కృష్ణారెడ్డి చేతిలో ఉందని వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. తన అవినీతి బయటకు వస్తుందని మేఘా కృష్ణారెడ్డిపై ఈగ వాలకుండా కాపలా కాస్తున్నారు కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు.
#MeghaKrishnaReddy
#CmKCR
#YsSharmila
#YSRTP
#Telangana
#TRS